• Dynamite Dora
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డైనమేట్ డోరా

    Dynamite Dora

    Author:

    Pages: 116
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"రాజూ, మీర్జాకు అతని సెక్రటరీకి సంబంధం వున్నటుంది.”

టెహ్రాన్ గోల్డెన్ మైన్స్ ప్రయివేట్ లిమిటెడ్ ముందు నిలబడి టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. మిస్టర్ డిక్ అండ్ మిసెస్ డోరా.

"ఎలా కనిపెట్టావ్ డియర్?” అడిగాడు షాడో.

"ఈజీ యూ పూల్! ఆమె యూజ్ చేస్తున్న లిప్‌స్టిక్కే అతని పెదిమల మీద అక్కడక్కడా వుంది. అదీగాక మనం వెళ్ళేముందే ఏదో గొడవ పడినట్లున్నారు. చాలా మూడీగా వున్నదామె.”

షాడో మౌనంగా నిలబడి వుండటం చూసి కోపం వచ్చింది బిందుకు. “ఏం మిస్టర్ డెడ్ షాట్ డిక్? నా డిటెక్షన్ బాగోలేదా” నిలదీసి అడిగింది.

Preview download free pdf of this Telugu book is available at Dynamite Dora
Comment(s) ...

This is one of the rare shadow episode, where Mrs Shadow plays powerful role.

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.