• Dwamdwam
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ద్వంద్వం

    Dwamdwam

    Author:

    Pages: 34
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంపుటిలో నేను వ్రాసిన రెండు రచనలు పొందుపరచబడ్డాయి.

మొదటి రచన పేరు "మంత్రపుష్పం". ఇవి ఐదు వచన కవితలు. ఇందులో పంచభూతాలు తమను తాము మనకి పరిచయం చేసుకుంటాయి.

రెండవ రచన "బే ఫికరుండు! భరణి". ఇది తనికెళ్ళ భరణి రచించిన "శబ్బాష్ రా, శంకరా!"కి మహాశివుడే జవాబిచ్చినట్లుగా రాసాను. ఇలాగ ఒక కవి అడిగినదానికో, వ్రాసిన దానికో మరొక కవి అదేరీతిలో జవాబివ్వడం ఆంగ్లభాషలో response poems గా ప్రసిద్ధి చెందాయి. తెలుగు భాషలో, ఈ బాణీలో నాకు తెలిసినంత వరకు ఎవరు రచనలు చేయలేదు.

వీరు వీటిని చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.

- ఆనంద సంగీతం

Preview download free pdf of this Telugu book is available at Dwamdwam