• Dubbachelaka
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దుబ్బచెలక

    Dubbachelaka

    Publisher: Amruta Prachuranalu

    Pages: 122
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితపు మారుమూలల్లోకి దృష్టిని సారించి సంఘటనల సహజ చిత్రాల్ని మనకందించడంలో శంకర్ కథాకథన శిల్పం, భాష, నేర్పు నాకెంతో నచ్చినై. ఈ మూడో సంకలనం చదివితే ముమ్మాటికి ఆ నేర్పు మీకూ నచ్చుతుంది. నిజానికి ఆయన కథలకు ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం అవసరం లేదు. 'జారుడుబండ'తో మొదలై 'ఉనికిపాట్లు'తో ఆయన కథకుడుగా ఇప్పటికే స్థిరపడ్డాడు. రాసిన తొలి నవలకే బహుమతి అందుకున్నడు. ఇటీవలి కాలపు వాదాలు ఏవీ ఆయనకు తగినంత సంతృప్తిని ఇవ్వలేదనిపిస్తుంది. దేన్నీ బలపరుస్తున్నట్లు కనిపించడు, అలాగని దేన్నీ విమర్శించడు.

- బోధనం నర్సిరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Dubbachelaka