• Drushti
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దృష్టి

    Drushti

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దృష్టి కథాసంపుటిలో నవ్వించే కథలు, కవ్వించే కథలు, కదిలించే కథలు, ఆలోచింపచేసే కథలు, ఆశ్చర్యపరిచే కథలు, అబ్బురపరిచే కథలు....కలగలసి మొత్తం 13 కథలు చోటు చేసుకున్నాయి. ప్రతీ కథా దేని కదే తన ప్రత్యేకతను చాటుకుంటూ నిటారుగా నిలబడి రచయిత్రి ఎస్వీ కృష్ణజయంతి దృక్పథాన్ని దృశ్యమానం చేయ ప్రయత్నిస్తున్నదే.

వీరు ఏదైనా వాదానికో, ఇజానికో కట్టుబడ్డ రచయిత్రి కాదనీ, సమకాలీన సామాజిక సమస్యలనెన్నో లోతుగా అధ్యయనం చేసి, చిత్రవిచిత్రమైన మానవ ప్రవర్తనలనూ, పరిస్థితుల ప్రభావాలనూ షార్పుగా, నేర్పుగా అక్షరీకరించగలిగిన రచయిత్రి అనీ చెప్పక తప్పదు. ఇంకోముఖ్యమైన విషయం ఏమిటంటే.... ఏ మాత్రం కృతకంగా లేకుండా మంచి అధికారంతో, సహజమైన భాష నుపయోగిస్తూ తమ రచనలు కొనసాగించగలగడం వీరి ప్రత్యేకత

మొత్తం పదమూడు కథలున్న ఈ సంపుటిలో నాలుగు కథలకి ప్రముఖ పత్రికలు నిర్వహించిన కథల పోటీలలో బహుమతులు లభించడం రచయిత్రి ప్రతిభకి తార్కాణం.

- టి. ఎస్. ఏ. కృష్ణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Drushti