• Draupadi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ద్రౌపది

    Draupadi

    Language: Telugu
    Rating
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    '3.25/5' From 8 votes.
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    '3.67/5' From 3 premium votes.
Description


★ 1972 ఆంధ్రోద్యమంలోనూ, 1975 అత్యవసర పరిస్థితి కాలంలోనూ విద్యార్థి నాయకుడుగా అంతరంగిక భద్రతా చట్టం కింద నిర్బంధానికి గురైన డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మూడు దశాబ్దాలుగా విద్యార్థుల విశేష ఆదరాభిమానాలను చూరగొన్న అధ్యాపకుడు.

★ హిందీ, తెలుగు భాషలు రెండింటిలోనూ డాక్టరేట్లు పొందిన నిత్య పరిశోధకుడు. మూడు పదులకి పైగా ప్రసిద్ధ గ్రంథాలను రచించి పిన్న వయసులోనే కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారాన్ని పొందిన రచయిత.

★ అమెరికా, బ్రిటన్, జపాన్, హాంకాంగ్, బెల్జియం, మారిషస్, మలేషియా, థాయ్‌లాండ్, కెనడ, స్పెయిన్, రష్యా, ఉక్రెయిన్, ఈజిప్ట్, అరబ్, ఎమిరేట్స్ మొదలైన దేశాల్లో పర్యటించి వందలాది సమావేశాల్లో సభారంజకంగా ప్రసంగించి విద్వజ్జనుల మన్ననలందుకున్న వక్త.

★ రాజ్యసభ సభ్యునిగా ఉన్నా, రచనా వ్యాసంగం మాననివాడు. రాజ్యసభ పదవీ విరమణ అనంతరం కూడ అధ్యాపక వృత్తిని ఎంచుకున్న బోధనారంగ ప్రేమికుడు.

★ పార్లమెంటరీ అధికార భాషా సంఘ ఉపాధ్యక్షుడుగా, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్‌గా , విశ్వహిందీ సదస్సు నిర్వాహకుడుగా, హిందీ భాష అమలుకు కంకణం కట్టుకుని హిందీ ప్రాంతీయులకు అబ్బురపాటు కలిగించిన జాతీయవాది.

★ తెలుగుకు ప్రాచీన భాష హోదా కోసం కృషి చేసేందుకు ప్రభుత్వం నియమించిన టాస్క్ఫోర్స్ సభ్యుడుగా, ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వాహక సంఘ అధ్యక్షుడుగా, పలువురు ప్రసిద్ధుల రచనలు తెలుగులో అనువదించిన రచయితగా తెలుగు భాషను ప్రేమించే తెలుగు బిడ్డ.

Preview download free pdf of this Telugu book is available at Draupadi
Comment(s) ...

ద్రౌపది నవల చదివాను.ఆరొజుల్లో ఆడవాళ్ళు దీని మీద యుద్దమే ప్రకటించారు.కాని వారు చెప్పినంత అస్లీలత ఏమి లేదు.ఆమె పాత్రను కొత్త కోనంలో చిత్రీక రించాడు.ఈ నవల నాకు నచ్చింది.దీని నుండి పౌరానిక కొత్త విసయాలు నేర్చుకున్నను.

http://archives.andhrabhoomi.net/sahiti/yarlagadda-942

yarlagadda | యార్లగడ్డ వచ్చాడు! దుశ్శాసనా, తప్పుకో!! | Andhra Bhoomi