• Dr B R Ambedkar Shaili Publications
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డా. బి.ఆర్. అంబేద్కర్ - శైలి పబ్లికేషన్స్

    Dr B R Ambedkar Shaili Publications

    Author:

    Publisher: Shaili Publications

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బాబాసాహెబ్ డా. భీంరావ్ అంబేద్కర్ గొప్ప విద్యావంతుడు. మహా మేధావి. ప్రఖ్యాత న్యాయవాది. భారత రాజ్యాంగ నిర్మాత. బహుభాషావేత్త.

ఆయన జీవితమంతా సంఘర్షణలతో నిండి వుంది. విశ్రాంతి లేని పోరాటం సాగించిన సంఘ సంస్కర్త, కరుణాళువు. మానవతావాది. ఆయన దారిద్ర్యాన్ని ద్వేషించాడు. సమతను జన సంక్షేమాన్ని కోరుకున్నాడు. అందుకోసం ఆయన ఎన్నుకున్నది శాంతి మార్గం. ఆందోళన చేసి బాధితులు తమ హక్కులు సాధించుకోవాలి అని అన్నా-హింసను అంగీకరించలేదు. రక్తపాతాన్ని మెచ్చని కరుణామయుడు. కనుకనే తన చివరి దశలోనైనా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. భారత దేశాన్ని ఈ జాతిని ఆయన ప్రేమించాడు. కాని, హిందూమతంలోని వర్ణ వ్యవస్థను అంగీకరించలేక పోయాడు. పైగా అసహ్యించుకున్నాడు. ఒక అంటరాని కులంలో పుట్టి అత్యున్నత విద్యార్జన గావించినా, ఉన్నత పదవులు చేపట్టినా తాము పుట్టిన కులం కారణంగా సమాజంలో ఎదురయిన అవమానాలను గుండెలో దాచుకున్నాడు. తనకేకాదు తనలాంటి లక్షల కోట్ల భారతీయులకు బాధా విముక్తి కావించాలని స్థిరనిర్ణయం తీసుకొన్నాడు.

*****


• సొంత సామర్థ్యాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందు.
• మాతృదేశ రక్షణలో ప్రాణాలనైనా ఒడ్డేందుకు సిద్ధపడండి.
• విజ్ఞానమే మానవ జీవితానికి పునాది.
• మతం కంటే మానవత్వం గొప్పది.
• దేవాలయంలోని దేవుడు అందరికీ దేవుడే.

Preview download free pdf of this Telugu book is available at Dr B R Ambedkar Shaili Publications