• Doctors Cheers
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డాక్టర్స్ ఛీర్స్

    Doctors Cheers

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చిక్కని తూర్పుగోదావరి మాండలికాలు పండిస్తూ డా. దవులూరి శ్రీ కృష్ణమోహనరావు కలం నుంచి జాలువారిన కథలన్నింటిలోనూ సామాజిక అధ్యయనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మొత్తం కథలన్నీ కోనసీమ అందాలకు అద్దంపట్టి ఆహ్లాదం పండిస్తాయి.

- పట్నాయుని వెంకటేశ్వర రావు

ఆయా కథలు చదువుతుంటే పాత్రల్లోని వ్యక్తుల్ని ప్రత్యక్షంగా కలిసిన అనుభూతి కలుగుతుంది. సంభాషణలో స్థానికత, పాత్రల స్వభావంలో సహజత్వం, ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాతో అనుబంధం ఉన్నవారిని బాగా ఆకట్టుకుంటాయి. కథల్లో ఎన్నో చేదు వాస్తవాల్ని చక్కెర పూసిన మాత్రల రూపంలో మనముందుంచారు రచయిత. పైకి హాస్య రచనలా కనిపించినా జీవన సత్యాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

- ఈనాడు ఆదివారం

ఈ సంపుటిలోని 50 కథానికలు వైద్య రంగ నేపధ్యంలో రాసినవైనా వస్తు వైవిధ్యం వలన చదివే కొలదీ కుతూహలం పెరుగుతుంది. ఇందులో ఆలోచింపచేసే సూపర్‌ స్పెషలిస్టు డైరీ, ఫెవిక్విక్‌ లాంటి అనేక కథలున్నాయి. వైపరీత్యాలకు దారి తీసే ఆధునికత మీద మంచి సెటైర్‌ హైబ్రీడ్స్‌. ముళ్ళపూడి వారి స్మృత్యర్థం రాసిన బుడుగు కొసమెరుపు.

- జి.వి. అమరేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Doctors Cheers
Comment(s) ...

Enjoyed a lot while reading the stories, its simple.