• Doctor Dolittle
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డాక్టర్ డూలిటిల్

    Doctor Dolittle

    Author:

    Publisher: Hasam Prachuranalu

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జంతువుల పట్ల కారుణ్యదృష్టి పెంపొందించేందుకు వాటిని నిస్సహాయులుగా చిత్రించిన కథలనేకం ఉన్నాయి. కాని జంతువుల్లో కూడా మనుష్యుల్లో లాగే కొంటెతనం, కిల్లాడీతనం ఉంటాయని చూపి వాటితో ఆత్మీయత పెంచిన డా. డూలిటిల్ కథలు 80 ఏళ్ళుగా ఇంగ్లీషు చదివే పిల్లలను అలరిస్తున్నాయి.

ఆ కథల ఆధారంగా తీసిన డా. డూలిటిల్ సినిమాను తెలుగు నుడికారంలో సరదా సరదాగా చెప్పుకొచ్చిన పుస్తకం.

* * *

"టామ్‌సాయర్ ప్రపంచయాత్ర" తర్వాత బాల సాహిత్యంలో యిది మా మలి ప్రచురణ. హాస్యం రంగరించిన రచన.

- వరప్రసాద్, ప్రచురణకర్త