• Divyanubhavamurthulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దివ్యానుభవమూర్తులు

    Divyanubhavamurthulu

    Pages: 135
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"అటు వేదాంత సిద్ధాంతాలు, ఇటు ఖగోళ పరిశోధనలు, ఎటు చూచినా బృహత్ దేవాలయ నిర్మాణాలు, గొప్ప బౌద్ధారామాలు, ఒక వంక యోగాభ్యాస శాస్త్రనైపుణ్యం, ధర్మశాస్త్ర ప్రవచనాలు, మానసిక వైద్య శాస్త్ర పరిశోధనలు, చతుష్షష్ఠి కళల విలసన, మెసపటోమియా, ఈజిప్ట్ దూరతీరాల వరకూ నౌకాయానం చేసి జరిపిన నాజూకూ వస్త్ర విక్రయాలు, ఆధ్యాత్మికంగా, మానసికంగా, వస్తూత్పత్తి రూపంలో సహా ఎంతటి అభివృద్ధిని సూచిస్తున్నది? అలసట అనేది ఎరుగక, విరామం కోరక, అన్ని రంగాల్లోనూ ఇంతటి పురోగభివృద్ధిని ఆనాటి భారతీయులు ఎలా సాధించగలిగారు?

ఐశ్వర్యవంతమైన ఈ ప్రాణశక్తి, మేధాశక్తి తోడ్పాతు లేకుండా, ఈ దేశంలో పుట్టిన బౌద్ధం ఆసియా ఖండమంతటా దేశదేశాలకు ఎలా పాకింది? మనిషి సగం చచ్చిన బీద స్థితిలో, మేధను బెదిరించి నిరుత్సాహపరిచిన సందర్భంలో మాత్రమే, ఆధ్యాత్మికత వెల్లి విరుస్తుందని భావించడం శుద్ధ పొరపాటు. అలా వర్ధిల్లే ఆధాత్మికత రోగగ్రస్తమైనది, జ్వరపీడితమైనది, భయంకర ప్రతిఘాతాలకు లోనయ్యేది. జాతి మొత్తం సంపదతో తులతూగినప్పుడే, జాతీయుల ఆలోచన సారవంతమైనప్పుడే, ఆధ్యాత్మికత, జీవితం లోతుల్లోకీ చూడగలదు, శిఖరాగ్రాలను అందుకోనూ గలదు, అప్పుడు అది మూడు పువ్వులూ ఆరు కాయలూ కాస్తుంది."

- అరబిందో

Preview download free pdf of this Telugu book is available at Divyanubhavamurthulu