• Dirty Devils
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డర్టీ డెవిల్స్

    Dirty Devils

    Author:

    Pages: 101
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అప్పటికీ ఆమె నోటినుంచి ఒక్కమాట కూడా బయటికి రాలేదు.

ఆవేశంతో ఎగిరిపడుతూ కొరడాను గది మూలకు విసిరేశాడు దర్బార్.

"మంచి మాటలతో, సామాన్యమైన బాధలతో యీ పిట్ట మనకు కావల్సిన విషయాన్ని బయటపెట్టదు. తీసుకుపోయి మన దెబ్బ పూర్తిగా రుచి చూపించండి.” అన్నాడు.

వెంటనే సోనీ కాళ్ళు చేతులు పట్టుకుని అవతలి గదిలోకి లాక్కుపోయారు అతని అనుచరులు.

సగం కాల్చిన సిగరెట్ నొకదాన్ని ఆమె మీద ఆనించి " వెల్ బేబీ - - ఇక చెప్పు - - నీ డార్లింగ్ షాడో ఎక్కడ?” అని ప్రశ్నించాడొక అనుచరుడు.

చర్మం కాలి - - కమురు కంపు సోనీని ఉక్కిరి బిక్కిరి చేసింది. బాధ ఆమె నవనాడులను స్తంభింపజేసింది.

సిగిరెట్ రెండవసారి ఆమెమీదికి మరలింది.

కెవ్వున అరిచింది సోనీ.... “రాజూ - - రాజూ - -” అంటూ స్పృహ తప్పి తల వాల్చేసింది.

Preview download free pdf of this Telugu book is available at Dirty Devils
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, clikc the link.