• Dimmisa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దిమ్మిస

    Dimmisa

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సకల ఆధిపత్యాలపై దిమ్మిస

తెలుగు వెలుగుల పేరుతో తెలంగాణా వైతాళికులను చీకట్లకు నెట్టిన దుర్మార్గాల మీద ఒక నిరసన ప్రకటన - విగ్రహాల కూల్చివేత. ఆధిపత్య భావజాలంపై దిమ్మిస పోటు. ఈ చారిత్రక సంఘటనకు కారణమైన చరిత్రను మాట్లాడకుండా పైపైన నిందలేసే వాళ్లకు ఈ సంకలనమొక చెంపపెట్టు. నాలుగు కోట్లమంది ఆక్రందనలను పట్టించుకోని సీమాంధ్ర ఆధిపత్యాలకు ఈ కవిత్వమొక హెచ్చరిక. భాష పేరుతో ఇంకా మోసం చేయాలని చూసే దగుల్బాజీలకు ఇదొక గుణపాఠం.


ధ్వంసం ప్రతికూలాంశమనేది పాత మాట
ధ్వంసం అనుకూలాంశమనేది కొత్త పాట

అందుకే ధ్వంసం అనే మాట నిఘంటువుల నుంచి నిష్క్రమించి విధ్వంసమనే కొత్త మాట పుట్టుకొచ్చింది. ధ్వంసం నిర్మూలనకు సంకేతం. విధ్వంసం వినిర్మాణానికి సంకేతం. సకల విలువలను ధ్వంసం చేస్తేనే కొత్త విలువల స్థాపన సాధ్యం. కాంక్రీట్ స్తంబాల్లా పాతుకుపోయిన విలువల మీద ఉలులెత్తిన కోస్తాంధ్ర విప్లవవాదులు స్త్రీవాదులు ముస్లింవాదులు - విలపించడం విచిత్రం.


మీ విధ్వంసం వీరోచిత చర్య అయ్యి
మా విధ్వంసం విద్రోహ చర్య అవుతుందా?
చదవండి ఈ కవులేమంటున్నారో...

- 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం

Preview download free pdf of this Telugu book is available at Dimmisa