• Diddubata
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దిద్దుబాట

    Diddubata

    Author:

    Publisher: Matti Mudranalu

    Pages: 174
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘దిద్దుబాట’ కథాసంకలనం తెలుగు సాహిత్యంలోనే ఒక కొత్త ప్రయోగం. వ్రాసిన కథని తిరిగి దిద్దటానికి మనస్మరించని అహంభావిష్టులకీ, బద్ధకిష్టులకీ, ఈ ‘దిద్దుబాట’ ఒక గొడ్డలి వేటు. రచన చేసిన తరువాత దాన్ని కొన్నాళ్లు నానబెట్టి, తిరిగి దిద్దటానికి పూనుకుంటే ఎన్నో సూక్ష్మ లోపాలూ, బెటర్మెంట్సూ కనిపిస్తాయి. ఆ ప్రయోగం ఈ పుస్తకంలో చేసి చూపించాడు రచయిత. కొత్త రచయితలూ, వర్ధమానులూ, ఆమాటకొస్తే చేయి తిరిగిన రైటర్సు కూడా ఈ పుస్తకంలో అనుబంధం చదవాలి. ఆ సలహా ఎందుకిచ్చానో తెలుస్తుంది.

- యండమూరి వీరేంద్రనాథ్