• Diddubaatalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దిద్దుబాటలు

    Diddubaatalu

    Publisher: TANA Prachuranalu

    Pages: 496
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

‘దిద్దుబాటలు’ అన్న ఈ సంకలనంలో ‘దిద్దుబాటుకు ముందు కథలు 92’ ఉన్నాయి. ఈ సంకలనానికి సంపాదకులు శ్రీ వివినమూర్తి.

* * *

తెలుగు సాహితీ వైతాళికుడు గురజాడ అప్పారావు వ్రాసిన, ఆంధ్రబారతి పత్రికలో 1910లో అచ్చయిన, దిద్దుబాటు కథని తొలి తెలుగు కథగా చాలా కాలం భావించాం. ఇటీవల ఆ నమ్మకాన్ని ప్రశ్నిస్తూ, ఆచంట సాంఖ్యాయన శర్మ వ్రాసిన లలిత, భండారు అచ్చమాంబ వ్రాసిన స్త్రీ విద్య - ఇలా ఒక్కొక్క కథ లభ్యమవుతూ వచ్చాయి. ఏది తొలి తెలుగు కథ అన్న విషయాన్ని తేల్చుకోవడం కన్నా, గురజాడ అప్పారావు రాసిన ‘దిద్దుబాటు’ కథకు ముందు వచ్చిన వాటిని సేకరించడం అవసరమని భావించారు ప్రముఖ కథా రచయిత వివినమూర్తి. దీనికి ఆయన పాటించిన నియమం, వ్రాసిన రచయితగాని, అచ్చువేసిన పత్రిక సంపాదకులుగాని కథ అనడమే. ఆ ప్రయత్నంలో ఇప్పటికి 92 కథలు సేకరించారు. ఇవికాక, ఇంకా కొన్ని కథలు ఉండవచ్చు. భవిష్యత్తులో బయటపడవచ్చు. ప్రస్తుతానికి ఇవి.

- డా. జంపాల చౌదరి, ప్రచురణకర్త

తెలుగులో తొలికథ ఏది అన్న వెదుకులాటకి ఈ పుస్తకం ప్రకారం చూస్తే ఏదో ఒకటి అనవచ్చుగాని, రచయిత ఎవరూ అంటే సమాధానం దొరకదని నిశ్చింతగా చెప్పగలను. అంతేకాదు, ఈ కథలను శ్రద్ధగా చదివితే మంచి కథకి కావలసిన ఊహాశక్తీ, కల్పనాశక్తీ, సామాజిక బాధ్యతలను ఆరంభంలోనే తెలుగువాడు గ్రహించాడని మనం గర్వపడగలం. సామాజిక శృంఖలాలను స్త్రీలు బద్దలు కొట్టుకుంటున్న చప్పుళ్ళు వినగలం.

- వివినమూర్తి

గమనిక: "దిద్దుబాటలు" ఈ-బుక్ సైజు 9.52 mb

Preview download free pdf of this Telugu book is available at Diddubaatalu