• Dictionary of Zoology English English Telugu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డిక్షనరి ఆఫ్ జువాలజి

    Dictionary of Zoology English English Telugu

    Pages: 656
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏ విషయాన్నైనా సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మాతృభాష మిక్కిలి ఉపయుక్తంగా వుంటుంది. ఇతర భాషల్లోని పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవడంలో అనువాదాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అనువాదాలకు ఆయువుపట్టు నిఘంటువులు. అందుకే కోనేటిరావుగారు విజ్ఞాన సర్వస్వాలుగా ఎన్నదగిన నిఘంటు నిర్మాణాన్ని ఒక యజ్ఞంగా స్వీకరించారు.

వ్యావహారిక భాషోద్యమానికి వంద సంవత్సరాలు నిండినా వ్యావహారిక భాషా వినియోగం సమర్థవంతంగా సంపూర్ణంగా లేదనేది అక్షర సత్యం. ఇలాంటి స్థితిలో కోనేటిరావుగారు రచనా వ్యాసాంగంలో ప్రయోగించిన మంచి వ్యావహారిక శైలి మిక్కిలి ప్రశంసార్హమైంది.