• Dibba Eruvu Tayari
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దిబ్బ ఎరువు తయారీ

    Dibba Eruvu Tayari

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 36
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవులకు కావలసిన ఆహారం ఉత్పత్తి చేయటంలో రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుచుకోవాలి. మొదటిది - మన జీవన గమనంలో - చెట్లు, మనుషులు, జంతువుల ద్వారా వెలువడే సేంద్రియ వ్యర్థ పదార్థాలను తిరిగి నేలకు అందించాలి. దీనిని ఒక సిద్ధాంతంగా భావించి అన్ని పరిస్థితులలో పాటించాలి. రెండవది - సేంద్రియ వ్యర్థ పదార్థాలని పోషకాలుగా మార్చే మన పనిని కొనసాగించటానికి నేలలోని లక్షలాది చిన్న, పెద్ద జీవులు వృద్ధి చెందే పరిస్థితులను కల్పించాలి. రెండు భాగాలలో ఉన్న ఈ పుస్తకం దిబ్బ ఎరువు తయారీ సిద్ధాంతం, ఆచరణలను తెలియ చేస్తుంది.

రచయిత గురించి:సేంద్రియ వ్యవసాయంలో ఆసక్తి ఉన్న వారందరికీ వెంకట్(జననజం 1923) దశాబ్ద కాలం పైగా ప్రేరణనిస్తున్నారు. మట్టితో పని చేయటం, వ్యవసాయ భూముల్లో పని చేయటం అంటే ఆయనకు ఎంతో ఆసక్తి. సేంద్రియ వ్యవసాయంలో మీకు ఏమైనా సమస్య ఉంటే దానికి వెంకట్ దగ్గర సమాధానం ఉంటుంది. ఒక మంచి శాస్త్రజ్ఞుడి లాగా ఇదే పద్ధతి అన్న ఆధిపత్య ధోరణి ప్రదర్శించకుండా ఇలా చేస్తే బాగుంటుంది అన్న సూచనలు ఇస్తాడు.