• Dhruvudu Gajendrudu
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ధ్రువుడు - గజేంద్రుడు

    Dhruvudu Gajendrudu

    Pages: 40
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ధ్రువుడు


ఉత్తముడు చిన్నపుత్రుడు
మెత్తగ దొడనెక్కి క్రిందు మీదగు చుండన్
తత్తర మొంది జనకునొడి
హత్తుకొనం దలచి ధ్రువుడు నడుగు గదల్పన్

*****
మను మనుమని మనుమను మని
యనయము దీవించ నంబుజాసన ముఖులా
ఘనుడు ధ్రువుండు స్వయంభువు
మనుమడు బెండ్లాడె భ్రమిని మానితకీర్తిన్


*************

గజేంద్రుడు


చుట్టి, కరేణువు మందల
చుట్టున్ గిరిగీసి విభుత జూపెట్టు గజం
బెట్టును దిక్కును దాపును
నొట్టుసుమీ! నేనెయనగ నోమెడు గతులన్

*****
విశ్వమయత లేమి వినియు సూరకయుండి
రంబుజాసనాదు లడ్డపడక
విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు
భక్తి యుతున కడ్డపడ దలంచె

Preview download free pdf of this Telugu book is available at Dhruvudu Gajendrudu