• Dhooliga Marche Prema Patham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ధూళిగా మార్చే ప్రేమపథం

    Dhooliga Marche Prema Patham

    Author:

    Pages: 84
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మెహెర్ బాబా గజల్ కవితలకు దీవి సుబ్బారావు అనువాదం

బాబా హిందీలో చెబుతుంటే, ఆయన శిష్యుడు భావూ రాసిన గజళ్ళు ఇవి. ఇవి స్వయంగా మెహెర్ బాబా గారి నోటి నుంచి వెలువడినవి. వీటిని 1979లో భావూ హిందీ నుంచి ఇంగ్లీషులోకి అనువదించారు.

భాష హిందీ అయినప్పటికీ, కవిత్వానికి సంబంధించిన ఛందస్సు, అంత్యప్రాసలాంటివి అనువాదంలో ఎక్కువ భాగం హరించుకుపోయినప్పటికీ, బాబా వాడిన పదాలు విశేషార్థంతో ప్రభావవంతంగా ఎప్పటికీ నిలుస్తాయి. కారణం ఏమంటే అవతార పురుషుని మాటలు నశింపులేనివి. అనంతమైన అర్థం కలిగి ఉన్నవి.

* * *


ధూళిగా మార్చే గృహానికి తీసుకు వెళ్ళే దారి కోసం వెతుకుతున్నాను.
కానీ నా ప్రయాణం ప్రతీ అడుగులో నేను మరణిస్తున్నాను.

* * *


నా సొంత అస్తిత్వం ఒక్కటే నాకున్న శత్రువు
నన్ను నేను ఏమీ లేకుండా చేసుకొని భగవంతుడిని కళ్ళార చూడగలుగుతున్నాను.

* * *

"మెహెర్ బాబా తనని తాను హాఫీజ్‌తో పోల్చుకున్నప్పుడు తప్ప, మనకు తెలిసినంత వరకు చరిత్రలో గజల్ ప్రక్రియలో ఇంతటి గాఢమైన అభివ్యక్తి బహుశా ఇంకేది లేదు. భగవంతునికి ఆయన ప్రేమికులకి నడుమ వుండే ఆంతరంగిక అనుబంధమే గజల్‌కు అర్థం".

- భావూజీ

Preview download free pdf of this Telugu book is available at Dhooliga Marche Prema Patham