• Dhikkara Vadam Digambara Kavitwam
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ధిక్కార వాదం దిగంబర కవిత్వం

    Dhikkara Vadam Digambara Kavitwam

    Publisher: Sahiti Mitrulu

    Pages: 87
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దిగంబర కవితోద్యమానికి అర్థ శతాబ్ది నిండిన సందర్భంగా లోతైన చూపుతో డా. జూపల్లి ప్రేమ్‌చంద్ రచించిన యీ గ్రంథం మనముందుకు వస్తోంది.

ఈ గ్రంథం తక్షణ తరానికీ, రానున్న తరాలకూ దిగంబర కవితోద్యమం అంటే ఏమిటో, వారు సాధించిన లక్ష్యాలేమిటో స్పష్టంగా తెలుస్తుంది. సమాజమూ, రాజ్యమూ, కవిత్వమూ ఒకదానికొకటి సంబంధించి సాహితీ ప్రయాణం చెయ్యవలసి వుంటుందనే అవగాహన కలిగిస్తుంది.

మనిషి కులం కత్తితో, మతం మత్తుతో, ఎన్నికల క్రీడలో ముక్కలు ముక్కలుగా నరకబడుతున్నాడు. మనిషి యిప్పుడు కబేళాలో వున్నాడు. అన్ని విలువలు మంటల్లో మాడి మసైపోతున్న బీభత్స సన్నివేశంలో దిగంబర కవితోద్యమంపై యిటువంటి చారిత్రాత్మకమైన గ్రంథాన్ని అందజేస్తున్నందుకు డా. జూపల్లి ప్రేమ్‌చంద్‌కు ధన్యవాదాలు.

ఈ గ్రంథం రాబోయే రోజుల్లో దిగంబర ఉద్యమం రాజకీయ విలువల స్థాపన ప్రేరణతో మరో ఉద్యమానికి దారి చూపుతుందని ఆశిస్తాను.

నగ్నముని

Preview download free pdf of this Telugu book is available at Dhikkara Vadam Digambara Kavitwam