• Dheera Narendrudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ధీర నరేంద్రుడు

    Dheera Narendrudu

    Author:

    Pages: 41
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నరేంద్రుని వివేకానందునిగా మార్చింది శ్రీ రామకృష్ణ పరమహంస. రామకృష్ణ మిషన్‌ను స్థాపించి ప్రపంచానికి హిందూ ధర్మాన్ని పరిచయం చేసారు వివేకానంద. హిందుత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక భారతీయ జీవనశైలి అని ఆయన పాశ్చాత్యులకు చెప్పటం విశేషం. హిందూ ధర్మం పరిచయం చేసిన యోగ లాంటి నిర్మాణాత్మక జీవిత ప్రక్రియల ఉపయోగం నేను అమెరికన్లు కనుగొన్నారు. మొన్న రిపబ్లిక్ దినోత్సవంలో అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఈ విషయం గుర్తు చేయడం హర్షణీయం. నేను పదివేలకు పైగా విద్యార్థుల మధ్య విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నాను. వారి లో ఆర్ట్స్, సైన్సు చదువులు చదువుతున్నవారు ఉన్నారు. వారిలో వివేకానందుని స్ఫూర్తితో ముందుకు కదిలేవారు వేలల్లో ఉండకపోరు. వీరే కాక ఆయన స్ఫూర్తి తీసుకున్న సమస్త యువతకు ఈ పుస్తకం సమర్పిస్తున్నాను.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Dheera Narendrudu