• Dharma Sandehalu Mohan Publications - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ధర్మసందేహాలు - మోహన్ పబ్లికేషన్స్ (free)

    Dharma Sandehalu Mohan Publications - free

    Publisher: Mohan Publications

    Pages: 74
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏ పనైనా సంశయంతో చేసినట్లయితే ఫలితం శూన్యమవుతుంది. అందుచేత పూజా, స్తోత్ర, జప, ధ్యాన, లయ, ఉపాసనాదులలో మనకుండేటటువంటి సంశయాలను నివృత్తి చేసుకుంటూ, ముందుకు పోతుంటే అత్యద్భుత ఫలితాలు అతి శీఘ్రంగా పొందవచ్చు. అమ్మ ఆరాధన విషయంలో అనేకమైన అనుమానాలు, సందేహాలు, సంశయాలు, కలిగి అత్యద్భుత ఫలితాలను ప్రసాదించే ఆదిపరాశక్తి అయిన అమ్మ అనుగ్రహానికి, ఆశీర్వచనానికి, ఆదరణకి దూరమౌతున్నాం. అమ్మపై అపోహలను తొలగించి, అమ్మ సన్నిధికి చేర్చే ఈ చిన్ని ప్రయత్నమే ధర్మసందేహాలు.

- ప్రచురణ కర్తలు