• Dharma Bikshuvu Milarepa Katha
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ధర్మభిక్షువు మిలరేపా కథ

    Dharma Bikshuvu Milarepa Katha

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 181
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


మిలారేపా గౌతమ బుద్ధుడంతటి జ్ఞాని టిబెట్ వారికి మిలారేపాయే అపరబుద్ధుడు ధ్యానానికి కొత్త బాటలు వేసినవాడు మిలారేపా.
12వ శతాబ్దానికి చెందిన ఈ మహా యోగి బౌద్ధంలో కొత్త ప్రయోగాలు చేసి ధర్మభిక్షువైనాడు.
తనదైన పద్ధతిలో యోగ సాధనచేసి అమరుడైనవాడు.
పూర్వ జన్మల పాపాలన్ని ఒక జన్మలోనే నశిస్తాయని బోధిసత్వులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమన్నవాడు.
ప్రేమకు కొత్త నిర్వచనం ఇచ్చి యోగంలో స్త్రీలకు మహోన్నత స్థానం కల్పించినవాడు.
గౌతమ బుద్ధుని జీవితానికి మిలారేపా జీవితానికి అనేక పోలికలున్నాయి.
రమణ మహర్షి జీవితానికి మిలారేపా జీవితానికి చిక్కని పోలికలున్నాయి.
మిలారేపా జీవితం చదవకపోవడం ఒక లోపం చదివి అర్థం చేసుకోవడం ఒక వరం, ఒక యోగం.

Preview download free pdf of this Telugu book is available at Dharma Bikshuvu Milarepa Katha