• Dhanvantarigari Chikitsa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ధన్వంతరిగారి చికిత్స

    Dhanvantarigari Chikitsa

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

మీ ముందు ఉంచిన ఈ పుస్తకంలో ఒక శతాబ్ది (1897 - 1997)లోని అత్యుత్తమ కథలతో పాటుగా 2005- 2009 నడుమ కన్నడప్రభ లోని అనుబంధ సంచికైన సాప్తాహిక ప్రభ నుంచి మరి కొన్ని కథలను ఎంచుకుని ఈ కథలని తెనిగించినాను. కథకులలో జ్ఞానపీఠ ప్రశస్తిని పొందిన కు. వెం. పు; మాస్తిగర్లతో పాటు జతగా ఆనంద; నవరత్న రామారావ్; పూర్ణచంద్ర తేజస్వి; ఎస్. వెంకటరావ్; బి. ఎల్. వేణు, బెసగరహళ్ళి రామణ్ణ, కాగినెలె గురుప్రసాద్; రాజశేఖర నీరమాన్వి; భాస్కర హెగ్డె; నాగరాజ వస్తారె; అమరేశ నుగడోణి; సోసలె గరళపురి శాస్త్రి; కడంగోడ్లు శంకరభట్టు; శ్రీమతి సరస్వతి బాయి రాజవాడె మొదలైన వారి శ్రేష్ట కథల్ని అనువాదం రూపంలో మీ ముందుకు త్రెచ్చాను.

ఇవి మేరు నగధీరులైన కన్నడ భాషా కథకుల కథలు. ఈ కథా సంకలనంకు విశిష్టమైన రీతిలో "ధన్వంతరిగారి చికిత్స" అనే పేరు పెట్టాను.


- శాఖమూరు రామగోపాల్

Preview download free pdf of this Telugu book is available at Dhanvantarigari Chikitsa