• Devullu Yevarikoraku - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • దేవుళ్ళు ఎవరికొరకు? (free)

    Devullu Yevarikoraku - free

    Pages: 143
    Language: Telugu
    Rating
    3.83 Star Rating: Recommended
    3.83 Star Rating: Recommended
    3.83 Star Rating: Recommended
    3.83 Star Rating: Recommended
    3.83 Star Rating: Recommended
    '3.83/5' From 6 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జనం గాలిలో ఎగిరే ఈ రోజులలోకూడా మన దేశంలో ముఖ్యంగా మన తెలుగునాడులో రోజురోజుకు ఒక్కొక్క కొత్త దేవుడు పుట్టుకొచ్చి ముఖ్యంగా చదువు సంధ్యలేని బీద ప్రజానీకాన్ని నానారకాలుగా తికమకలు పెట్టి వారి కష్టార్జితాన్నేకాక వారి బౌద్ధికసంపత్తిని కూడా (వారి ఆలోచనా శక్తిని కూడా) దోపిడీ చేసి వారిని తెలివితక్కువ వారినిగా చేస్తున్నాడు. అందువలన ప్రజలు అనేక రకాలుగా కష్టనష్టాలు అనుభవిస్తున్నారు. కనుక యీ పొత్తంలో దేవుని ఉనికి (ఉండుట), గుణగణాలు, రుపాలు వగైరాలను గురించి పెద్దలనబడే రుషులు, మునులు, మహర్షులు, మహామునులు, వగైరాలు చెప్పిన విషయాలు రాయబడ్డాయి. తరువాత మన దేశంలో దేవుని పేరిట జరిగే తంతులు విపులంగా రాయబడ్డాయి. తుదకు వాటిని (తంతులను) నిర్మూలించటానికి మార్గాలను కొంతమేరకు సూచించబడ్డాయి.

Comment(s) ...

printed books untay super plg one print book plg contact my cell 9966021100 any book house