• Devudiki Sayam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దేవుడికి సాయం

    Devudiki Sayam

    Pages: 127
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ 'దేవుడికి సాయం' సోమ శంకర్ స్వకపోలకల్పితమైన తెలుగు కథా సంపుటి. ఈ కథలన్నీ వివిధ తెలుగు పత్రికల్లో ప్రచురింపబడినవే.

కథానిక లోనికి సరాసరి ప్రవేశించటం శిల్పం లోని ఒక గొప్ప గుణ విశేషం. అలాంటి ఎత్తుగడ వలన చదువరికి కథని చదవాలనే ఉత్సాహం, ఉత్కంట కలుగుతాయి.

సోమ శంకర్ కథానికలు అన్నిటా క్లుప్తత ప్రాణశక్తిగా జ్వలిస్తోంది. ఈ గుణ విశేషం ఈ కథల్ని మరీ మరీ తేజోమయం చేస్తున్నాయి.

శైలి రసస్ఫురణంకి అనువైన రీతిలో కథలన్నిటా గోచరిస్తున్నది. చక్కటి చదివించే గుణం ఈ శైలి వలన సమకూరింది.

మనుషుల ఆనంద విషాదాల్ని ఆవిష్కరించటంలో, జీవన వాస్తవికతని వ్యాఖ్యానించటంలో -- కథా శిల్పిగా తన ప్రత్యేకతనీ, ముద్రనీ నిరూపించుకున్నారు -- సోమ శంకర్.

నిరాడంబరంగా కనిపిస్తూ, చక చకా చదివిస్తూ, గాఢమైన అనుభూతిని అందిస్తున్న మంచి కథానికల సంపుటికి స్వాగతం.

- విహారి

Preview download free pdf of this Telugu book is available at Devudiki Sayam