• Devudi Bhramalo
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దేవుడి భ్రమలో

    Devudi Bhramalo

    Pages: 291
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బాల్యదశలో బడి వదిలేస్తే ఎంత బాగుండును అనుకున్న నా భార్య, బడిని అసహ్యించుకునేది. ఇరవై ఏళ్ళు వచ్చిన అనంతరం, బడిలో తానెంత అసంతృప్తితో ఉన్నదీ తల్లిదండ్రులకు వెల్లడిస్తే, అది విని తల్లి దిగ్భ్రమ చెందింది. ''అమ్మా ఆ విషయం మాకెందుకు చెప్పలేదు'' అని అడిగింది. అలా చేయవచ్చని నాకు తెలియదన్నది లాలా.
అమె సమాధానమే ఈ రచన సారాంశం కూడా.
ఆమె వంటి వారెందరో ఏదో ఒక మత పాఠశాలలో ఉంటూ అసంతృప్తిగా గడిపారు. తాము చదివేది నమ్మలేకపోయేవారు. మతం పేరిట జరిగిన పాపాల్ని చూచి ఆందోళన చెందేవారు. తల్లిదండ్రుల మతాన్ని వదలలేక, వదిలేస్తే బాగుంటుందని భావించిన వారెందరో ఉన్నారు. అలా వదలగలమని అనుకోలేదు. అలాంటి వారికే ఈ రచన. చైతన్య దనశను పెంపొందించే ప్రయత్నమే ఇది.

- రిచర్డ్ డాకిన్స్

Preview download free pdf of this Telugu book is available at Devudi Bhramalo