• Devils Play Ground
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డెవిల్స్ ప్లే గ్రౌండ్

    Devils Play Ground

    Author:

    Pages: 116
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కిల్లర్‌ అదిరిపడుతూ నలువైపులా చూశాడు. కొండ దిగువున వున్న చెట్టుచాటునుంచి బయటకు వచ్చిందో యువతి ! ఆమె చేతిలో నల్లటి పాయింట్‌ ఫోర్‌ ఫోర్‌కాలిబర్‌ నిగ నిగ లాడుతూ మెరుస్తోంది! కిల్లర్‌ దృష్టి అప్రయత్నంగానే చెట్టు ప్రక్కనున్న జీప్‌ మీద పడింది. కిల్లర్‌ ఓ అడుగు ముందుకువేసి ''ఎవరు నువ్వు?'' అన్నాడు!

''మీరెవరు?'' ఎదురు ప్రశ్న వేసిందామె.

''హిజుటాలోని ఎవరైనా దేశంకోసం ఎవరి సహాయాన్నయినా అర్థించివుంటే వారికి నేను మిత్రుడ్ని అనుకోవచ్చు!'' అన్నాడు కిల్లర్‌ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.

ఆమె కళ్ళు తళుక్కున మెరిశాయ్‌. చేతిలోని కాలిబర్‌ని క్రిందకు దించేసి ''నా పేరు హెల్గా! దేశభక్తుల సంఘం ప్రతినిధిని!'' అంది.

''నా పేరు నరేంద్ర ! వరల్డ్‌ కిల్లింగ్‌ ఆర్గనైజేషన్‌ నుంచి మీరు కోరిన సహాయం చేయడనికి వచ్చాను...! ''అంటూ వెపన్స్‌ని హోల్‌స్టర్స్‌లోకి త్రోసుకున్నాడు కిల్లర్‌.

''గ్లాడ్ టు సీయూ...! నేను మీ కోసమే వెయిట్‌ చేస్తున్నాను. మీ కోసం మా నాయకురాలు ఎదురు చూస్తున్నారు...!'' అంది హెల్గా.

Preview download free pdf of this Telugu book is available at Devils Play Ground