• Devils In Nicobar
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డెవిల్స్ ఇన్ నికోబార్

    Devils In Nicobar

    Author:

    Pages: 115
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇంటి వరండాలో కూర్చున్న గార్డు లేచి నిలబడి రైఫిల్ భుజాన వేసుకొని పచార్లు చేయసాగాడు. వెనక వైపు నుంచి ఇంకొకడువచ్చి అతనితో కలిసి మాట్లాడ సాగాడు.

"భయ్యా! ఇలా ఎంతసేపు కూర్చుంటాం? ఇలా అయితే చీకటిపడే దాకా లోపలికి పోలేం" విసుగ్గా అన్నాడు భంగూ. అవసరమైతే ఒక రోజు కాదు. వారం రోజులైనా వున్నచోటునుండి కదలకుండా కూర్చోగల సామర్థ్యం షాడో కుంది. "తప్పదు భంగూ! పొరపాటు చేస్తే ప్రాణాలకే మోసం వస్తుంది" అన్నాడు.

"మరి... మరి నిన్ను ఆ ఆస్తికి అధికారిగా చేస్తే నా వాటా ఎంత?" భంగు త్రాగుతూ ప్రశ్నించాడు నాగూర్.

"నీకు సగం, నాకు సగం. రోజీ నా వంతు" అన్నాడు షంషేర్.

"రోజీ సంగతి తర్వాత చూసుకోవచ్చులే, ముందు."

"అబ్బే. అదేం కుదరదు. షరతులన్నీ ఇప్పుడే తేలిపోవాలి. రోజీని నేను పెళ్ళాడాలి. అలా అయితేనే నీ ముఠాలో చేరతాను." రోజీని బెదిరించినట్లుగానే వచ్చి నాగూర్ని కలుసుకున్నాడు షంషేర్.

ఇనుప గొలుసులు రాసుకున్నట్లు నవ్వాడు నాగూర్.

"పిచ్చివాడా! నా స్థావరం చూసిన వాణ్ని ప్రాణాలతో పోనిస్తాననుకున్నావా?"

షంషేర్ కళ్ళు ఎర్రబడ్డాయి. రివాల్వరుమీద చెయ్యివేశాడు.

Preview download free pdf of this Telugu book is available at Devils In Nicobar