• Desa Videsi Yatra Viseshalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 122.4
    144
    15% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దేశవిదేశీ యాత్రా విశేషాలు

    Desa Videsi Yatra Viseshalu

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దేశవిదేశీ యాత్రా విశేషాలు

కేకలతూరి క్రిష్ణయ్య

పుస్తకం గురించి.
నేను హాలెండులోని అమ్‌‌స్టర్‌డామ్, హేగ్, రోటర్‌‌డామ్, బ్రసెల్సు, పారిస్, వాటికన్‌సిటీ, ఇటలీలోని పిసా, రోమ్, వెన్నిస్ పట్టణము, దుబాయ్, నేపాల్‌‌లో కాట్మాండు, పోఖర పట్టణము, మలేషియా, సింగపూరు, శ్రీలంక, దక్షణాదిలో కేరళ, తమిళనాడులోని ముఖ్య పుణ్యక్షేత్రాలను సందర్శించినాను, ఆయాదేశాల, పట్టణముల, దేవాలయాలు, మ్యూజియములు వాటి చరిత్ర, ప్రాముఖ్యత, విశేషాలు చాలా నిశితంగా పరిశీలించి, వివరాలు సేకరించి ఇందులో ఫొటోలతో సహా పొందుపరచడం జరిగింది. యూరప్‌లో సూర్యోదయం 5 గంటలకు, సూర్యాస్తమయం 11 గంటలకు జరుగుతుంది. రామేశ్వరంలో నీటిపైతేలే రాళ్ళు, కృతయుగం మనిషిది 41 అడుగులు సమాధి ఉన్నాయి. ఇటలీలోని పిసా నగరంలో లీనింగ్ టవర్, రోమ్‌లో ప్రపంచ ఏడువింతల్లో ఒకటైన కొలోసియం మరియు ఎన్నో విశేషాలు తెలుపబడినవి. ఈ పుస్తకం చదివిన వారు తప్పక ఏవో కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్న అనుభూతి, తృప్తికలుగుతుందని భావిస్తున్నాను.
- కేకలతూరి క్రిష్ణయ్య

Preview download free pdf of this Telugu book is available at Desa Videsi Yatra Viseshalu