• Dega Rekkala Chappudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డేగ రెక్కల చప్పుడు

    Dega Rekkala Chappudu

    Pages: 303
    Language: Telugu
    Rating
    4.70 Star Rating: Recommended
    4.70 Star Rating: Recommended
    4.70 Star Rating: Recommended
    4.70 Star Rating: Recommended
    4.70 Star Rating: Recommended
    '4.70/5' From 20 votes.
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 8 premium votes.
Description

“కావలసిన పనులు చేయించుకోవటం కోసం దగ్గిర వాళ్ళని కిడ్నాప్ చేసి బెదిరించటం పాత పద్ధతి. ఇది మా కొత్త వ్యూహం” అన్నాడు అనురూప్ పేరు మీద ఇండియాలో చెలామణి అవుతున్న అల్కాయిదా స్లీపర్ యూసఫ్ఖాన్ పఠాన్.

“నేనేం చేయాలి?” అడిగాడు రామకృష్ణశాస్త్రి.

“అటామిక్ సెంటర్ నుంచి ఆటంబాంబు ఫార్ములా అఫ్ఘాన్ తాలిబన్లకి పంపాలి”

“చేస్తాను” అన్నాడు రామ్. పఠాన్ సంతృప్తిగా నవ్వేడు. చిరుతపులి నోట్లో తలపెడుతున్నానని పఠాన్‌కి ఆ క్షణం తెలీదు.

* * *


మొదటి పేజీ నుంచీ చివరి వరకూ ఏక బిగిన చదివించే శిల్పం - ఇంత వరకూ ఏ రచయితా తెలుగులో చేయని సాహసం - అల్ కాయిదా, అఫ్ఘాన్ల సమగ్ర చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం - వర్తమాన ఉగ్రవాద చరిత్రకు దర్పణం.
డేగ రెక్కల చప్పుడు

Preview download free pdf of this Telugu book is available at Dega Rekkala Chappudu
Comment(s) ...

డేగ రెక్కల చప్పుడు

ఒక సారి చదవటం ప్రారంభిస్తే విరామం తీసుకోడానికి మనసోప్పని పుస్తకం. తాలిబాన్ ఉగ్రవాదం నేపధ్యం తో నిండిన మంచి థ్రిల్లర్. ఏక బిగిన మూడు వందల పుటలను త్వరగా చదివించగల శిల్పం. అంతా యండమూరి వారి సాహిత్య శైలి. కుదిరితే మీరు చదవండి.

డేగ రెక్కల చప్పడు చదివితే ఒక తృప్తికరమైన అనుభూతి మిగులుతుంది. ఒక మంచి పుస్తకం చదివామన్న ఆనందం మిగులుతోంది... 300పేజీల పుస్తకమైనా రెండు రోజుల్లో చదవేయడం కాయం.. అంతబాగా సాగుతుంది.. కథ.. కథనం... ముఖ్యంగా కథ ఒకటే కాకపోయినా జీవితంలో ఉపయోగపడే చాలా చాలా విషయాలు కచ్చితంగా తెలుసుకుంటాం అనడంలో సందేహాం లేదు... యండమూరి గారి కలం నుంచి జాలువారిన అద్భుత రచనల్లో.. దీనికి సరైన స్థానం ఉంటుంది...

excellent thriller novel. I read 300 pages novel in 2 days. Okkasari start cheste ika vadhala buddi veyyadu. Yandamuri did it again.

Beautiful Thriller!!! Typical Yandamuri showing his prowess again. Of course, the ending could have been better and I felt sorry for the Hero who had achieved the incredible but personally lost something important.

I read some of his novels long back. Now, after my acquaintance with kinige, with in two weeks I read Dega rekkala chappudu and Vennello Aadapilla. I observed, the author collects all information with regard to the subject of his novel, before he starts writing. Hence his writings are very educative and his style is unique!

nice book...and nice implementation from yandamuri garu...evry one must read...except that climax all the book is good