• Deepa Toranam
  • Ebook Hide Help
    ₹ 120 for 30 days
    ₹ 450
    500.004
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దీపతోరణం

    Deepa Toranam

    Pages: 1032
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేటి తెలుగు రచయిత్రుల నూరు కథానికలను ''దీపతోరణం'' పేరుతో పుస్తకరూపంలో తీసుకురావాలని కథానికలను సేకరించాము. మా యీ ప్రయత్నంలో రచయిత్రులందరూ తమ కథానికలను మాకు ఇచ్చి సహకరించినందుకు వారికి మా కృతజ్ఞతలు అందజేస్తున్నాము.

ఈ సంకలనంలో అటు భువనేశ్వర్‌ మొదలుకొని తెలుగుదేశంలోని అన్ని ప్రాంతాల రచయిత్రులే కాకుండా అమెరికా, కెనడా మొదలగు ప్రాంతాల వాసుల కథానికలు చోటుచేసుకున్నాయి. అన్ని ప్రాంతాల తెలుగు రచయిత్రుల కథానికలను ప్రచురించాలన్నదే మా ధ్యేయం.

ప్రాంతాలతో, వాదాలతో, పార్టీలతో మాకు సంబంధము లేదు. మానవత్వమే మా సిద్ధాంతం.

డా.వేదగిరి రాంబాబు గారి 40సం.ల సాహితీ ప్రస్తానంలో భాగంగా ''లేఖిని'' సేకరించిన వందమంది రచయిత్రుల కథానికలను ''దీపతోరణం''పేరుతో శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్‌ ద్వారా ప్రచురించారు. వారికి లేఖిని కళాభినందనలు అందజేస్తోంది.

Preview download free pdf of this Telugu book is available at Deepa Toranam