• Deeni Bhavamemi Tirumalesa
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 300
    300
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దీని భావమేమి తిరుమలేశ

    Deeni Bhavamemi Tirumalesa

    Publisher: Acharya Samudrala

    Pages: 356
    Language: Telugu
    Rating
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    '4.75/5' From 12 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014" కి పంపిన నవల "దీని భావమేమి తిరుమలేశ".

* * *

KinigeNovelCompetitionLogo
మానవుని పరిమిత మేథ భగవంతుని తర్కాన్ని ఎప్పటికీ పూర్తిగా అర్ధం చేసుకోలేదు. దేవుడనగానే అద్భుతాలు చూపే వ్యవస్థానమని, భక్తంటే ఆ అద్భుతాలను నమ్ముకొని వాటికి ప్రచారం కలిపించడమనీ ప్రస్తుత సగటు మానవ సంఘానికి నమ్మకమేర్పడింది. మహానుభావులకు అద్భుతాలు బుద్బుదాలే. వాటిని తలదాల్చడం కన్నా, అద్భుతాల వెనకున్న సైంటిఫిక్ రహస్యాన్ని శోధించకుండా, మూధనమ్మకమని తిరస్కరించడం మూఢతర నమ్మకం. కొన్ని సంఘటనలొకేసారి జరిగినప్పుడీ సత్యం తెరచాటునుంచి బయటకొస్తుంది. ఒకే అద్భుతం ఒక్కో వ్యక్తి మీద ఒక్కో ప్రభావం చూపొచ్చు. మనిషి “too valued logic” కు అందని ఘటనల సమాహారమే ఈ కథాంశము.

మంచి పెంపకం చదువూ అన్నీ ఉండి కూడా, కొన్ని ప్రభావాలవల్ల తప్పటడుగులు వేస్తారు, అది మానవ సహజం. చేసిన తప్పు తెలిసికొని, అది మళ్ళీ జీవితంలో జరక్కుండా బతకటం, మట్టినుంచి మాణిక్యం తీయడం వంటిది. వింధ్యవాసిని, అయోధ్య ఈ కోవకు చెందిన వారు. "మహిమ"ను పూర్తిగా అర్ధం చేసికోకుండా దాని వలన బిజినెస్ లాభం పొందాలనుకోడం వీణా, ఆశీశ్ లాంటి వారికి దుష్ఫలితాలనివ్వచ్చు. మంచి అనుకున్నదెంత మంచో, ఎంత చెడో తెలియక 4000 అడుగుల లోయలోకి దూకినాడు బరాత్. చట్టబద్ధత కలిగించిన ఇనాక్షాన్‌కు పసి పిల్ల బలి అయితే, మనసు గాయపడి రిటయిర్ అయ్యాక మిత్రులతో చెప్పుకొని ఊరడిల్లాడు DGP గోపాల్ రెడ్డి. ఆ ఘటనలు తెలిశాక మనకొచ్చే ప్రశ్న దీని భావమేమి తిరుమలేశ???

Preview download free pdf of this Telugu book is available at Deeni Bhavamemi Tirumalesa
Comment(s) ...

Superbly written with a plot that has a rare combination themes from history, science and theology. The excitement and suspense continues to build as the novel progresses and soon the reader can mistake the fiction for reality. The description of events, places, the scenery and the background of the location seem too real that you feel like you want to be there. All in all, it an exciting novel.