• Datta Mahatyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దత్త మాహాత్మ్యం

    Datta Mahatyam

    Publisher: Janani Publications

    Pages: 112
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీసరస్వతీగంగాధరుడు మరాఠీభాషలో రచించిన 'శ్రీగురుచరిత్ర'లో దత్తాత్రేయుని కథ సంగ్రహంగా ఉన్నది. ఆ దేవుని కథలు మరికొంత విపులంగా తెలుసుకోవలెననే వారి కొరకు బ్రహ్మాండపురాణంలోని దత్తకథల కొన్నిటి సంకలనం ఈ సమర్పణ.

దత్తావరతార కథ అనేకంగా చెప్పబడింది. శ్రీసరస్వతీ గంగాధరుని గ్రంథంలో ఒకటి, బ్రహ్మాండపురాణంలో మరొకటి. గంగాధరుని గ్రంథంలో అత్రితపం అనసూయావ్రతం లేవు. బ్రహ్మాండపురాణంలో అనసూయ పరీక్ష లేదు. పుట్టని దేవుని పుట్టు కథలు పుట్టలు. మహిమల పుట్ట అయిన దత్తదేవుని మాహాత్మ్యం తెలుసుకోడం ప్రధానం.

Preview download free pdf of this Telugu book is available at Datta Mahatyam