• Dasaradhi Rangacharya - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • దాశరధి రంగాచార్య (free)

    Dasaradhi Rangacharya - free

    Pages: 72
    Language: Telugu
    Rating
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    3.25 Star Rating: Recommended
    '3.25/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కడదాకా ప్రజలకోసమే తన కలాన్ని ఉపయోగించిన ధన్యజీవి డాక్టర్ దాశరధి రంగాచార్యకు నవతెలంగాణా పబ్లిషింగ్‌హౌస్ సమర్పిస్తున్న అక్షరాంజలి ఇది. పుట్టింది అగ్రకులంలోనే అయినా కడుపేదరికం అనుభవించిన దాశరధి ఆనాటి పేదల బ్రతుకులను సంపూర్ణంగా అర్ధం చేసుకొని వారి కడగండ్లను కళ్ళకు కట్టినట్లు తన రచనల్లో ప్రతిబింబించారు. నిజాం నిరంకుశ పాలనలో దేశ్‌ముఖ్‌ల, జాగిర్దార్ల క్రూర చర్యలను, పచ్చి ఫ్యూడల్ దోపిడీని ప్రజల భాషలో అక్షరరూపం ఇచ్చి ఆ ప్రజలను మేల్కొలపడానికి తన రచనలను సాధనంగా అందిచారు దాశరధి. తానూ నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. అలాంటి మహనీయునికి అంజలి ఘటిస్తూ ఈ చిన్న ప్రచురణ.

- ప్రచురణకర్తలు