• Darshanam November 2011
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • దర్శనమ్ నవంబరు 2011

    Darshanam November 2011

    Publisher: Marumamula Rukmini

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ మరుమాముల వెంకట రమణశర్మ గారి నేతృత్వంలో, మరుమాముల రుక్మిణిగారి సంపాదకత్వంలో ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో ఏడాదిలో అడుగిడింది దర్శనమ్ మాసపత్రిక.

ప్రస్తుత హైందవ యువతలో పురణేతి హాసాలపై కనీస అవగాహన లోపించిన కారణంగా, దర్శనమ్ రామాయణ, భారత, భాగవతాది కావ్యేతిహాస పురాణాలను సరళమైన భాషలో వ్యాసాలుగా, ధారావాహికలుగా, అవసరమైన చోట పద్యాలు, శ్లోకాలను జత చేసి వాటి అర్థ వివరణలగా పాఠకులకు అందిస్తోంది.

ఈ సంచికలో.........
1. హరిహరారాధనకు ప్రాముఖ్యం కార్తికం - పీసపాటి నాగేశ్వరశర్మ
2. వాత్సల్యామృత మాతృమూర్తి - ప్రసాదవర్మ కామఋషి
3. దాసీపుత్రులు - డా. పమిడిఘంటం సుబ్బారావు
4. అగ్నిదేవోభవ - వేదప్రియ
5. రామాయణం - వనం జ్వాలా నరసింహారావు
6. వ్యాసభాగవతం - వేమూరి వేంకటేశ్వర శర్మ
7. షోడశకర్మలు - పులిగడ్ద హనుమంతరాయశర్మ
8. పంచతంత్ర కథామంజరి - అయాచితం నటేశ్వరశర్మ
9. భారతంలో నీతికథలు పురోహితులు - ఎ. వి. ఎస్. సత్యనారాయణ
10. శ్రీమద్దేవీ భాగవతం - వద్దిపర్తి పద్మాకర్
11. సాగరఘోష
Preview download free pdf of this Telugu book is available at Darshanam November 2011