• Darshanam March 2012
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • దర్శనమ్ మార్చి 2012

    Darshanam March 2012

    Publisher: Marumamula Rukmini

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ మరుమాముల వెంకట రమణ శర్మ గారి నేతృత్వంలో, మరుమాముల రుక్మిణిగారి సంపాదకత్వంలో ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో ఏడాదిలో అడుగిడింది దర్శనమ్ మాసపత్రిక.

రామాయణ, భారత, భాగవతాది కావ్యేతిహాస పురాణాలను సరళమైన భాషలో వ్యాసాలుగా, ధారావాహికలుగా, అవసరమైన చోట పద్యాలు, శ్లోకాలను జత చేసి వాటి అర్థ వివరణలుగా పాఠకులకు అందిస్తోంది దర్శనమ్.
ఈ మార్చి 2012 సంచికలో.........
1. 'నందన' ఉగాది - గౌరీభట్ల విట్ఠలశర్మ
2. అమ్మ సహజ మహిమ - వి. విశ్వనాథయ్య
3. అతిరాత్రం... ఓ విహంగ వీక్షణం - ప్రసాదవర్మ కామఋషి
4. రమణీయ సిద్ధాంత గ్రంథం - వనం జ్వాలా నరసింహారావు
5. శ్రీమద్దేవీ భాగవతం - ప్రణవ పీఠాధిపతి
6. ఓం నమః నారసింహాయ - కీ. శే. భండారు పర్వతాల రావు
7. రామాయణం - వనం జ్వాలా నరసింహారావు
8. శ్రీ వేంకటేశ్వర విలాపం - వద్దిపర్తి పద్మాకర్
9. వ్యాసభాగవతం - వేమూరి వేంకటేశ్వర శర్మ
10. సద్గురు విజయసాయి చరిత్ర - కుంటిముక్కల లక్ష్మీనారాయణ
11. పంచతంత్ర కథామంజరి - అయాచితం నటేశ్వరశర్మ
12. ముత్తరం సీతారామచంద్రస్వామి ఆలయం - వనం జ్వాలా నరసింహారావు
13. భారతంలో నీతికథలు - ఎ. వి. ఎస్. సత్యనారాయణ
14. ఆనందం ఆర్ణవమైతే - పి.వి.ఆర్.కె. ప్రసాద్
15. సాగరఘోష- గరికపాటి నరసింహారావు
ఇంకా ఎన్నో అద్భుతమైన వ్యాసాలు, నచికేతుడు, అంధకాసురుడనే బొమ్మల కథలు ఉన్నాయి. ఇక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Darshanam March 2012