• Darshanam January 2012
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • దర్శనమ్ జనవరి 2012

    Darshanam January 2012

    Publisher: Marumamula Rukmini

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ మరుమాముల వెంకట రమణ శర్మ గారి నేతృత్వంలో, మరుమాముల రుక్మిణిగారి సంపాదకత్వంలో ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో ఏడాదిలో అడుగిడింది దర్శనమ్ మాసపత్రిక.

రామాయణ, భారత, భాగవతాది కావ్యేతిహాస పురాణాలను సరళమైన భాషలో వ్యాసాలుగా, ధారావాహికలుగా, అవసరమైన చోట పద్యాలు, శ్లోకాలను జత చేసి వాటి అర్థ వివరణలుగా పాఠకులకు అందిస్తోంది దర్శనమ్.
ఈ జనవరి 2012 సంచికలో.........
1. పౌష్యలక్ష్మికి పులకింత సంక్రాంతి - ప్రసాదవర్మ కామఋషి
2. బాహుబలి మస్తకాభిషేకం - డా. పమిడిఘంటం సుబ్బారావు
3. ప్రత్యక్షదైవం పరమాచార్యులు
4. ఆనందనిలయం విమాన విశిష్ట రహస్యాలు - చల్లా జయదేవానంద శాస్త్రి
5.ఓం నమః నారసింహాయ - కీ. శే. భండారు పర్వతాల రావు
6. రామాయణం - వనం జ్వాలా నరసింహారావు
7. వ్యాసభాగవతం - వేమూరి వేంకటేశ్వర శర్మ
8. పంచతంత్ర కథామంజరి - అయాచితం నటేశ్వరశర్మ
9. శునశ్శేపుడు - అష్టకాల నరసింహరామశర్మ
10. శ్రీమద్దేవీ భాగవతం - వద్దిపర్తి పద్మాకర్
11. భారతంలో నీతికథలు - ఎ. వి. ఎస్. సత్యనారాయణ
ఇంకా ఎన్నో అద్భుతమైన వ్యాసాలు, నచికేతుడు, అంధకాసురుడనే బొమ్మల కథలు ఉన్నాయి. ఇక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Darshanam January 2012