• Dare Devil 2
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 85.50
    95
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డేర్ డెవిల్ - 2

    Dare Devil 2

    Author:

    Pages: 238
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''రెడీగా ఉండండి అందరూ. అవసరం అయితే బోటు వదిలేసి తెప్పల మీద దూరంగా పారిపోవాల్సి ఉంటుంది. బందిపోట్లు వాళ్ళు, మనల్ని స్మగ్లర్స్‌ అనుకుంటున్నారు'' తన అనుచరుల్ని హెచ్చరించి, తాను బోటును మహావేగంగా నడపటం మొదలుపెట్టాడు మోజెస్.
తన బాబాయి తన కోసం బ్రహ్మండమైన వెతుకు లాట స్టార్ట్‌ చేసి ఉంటాడన్న ఊహకు మొదట్లోనే గండిపడేసరికి, నీటితో నిండిపోయాయి జాబిల్లి కనులు.
తమను సముద్రపు బందిపోట్లు టార్గెట్ చేశారని అందరినీ హెచ్చరించి, బోటు నడపటం మోజెస్‌ మొదలుపెట్టిన తర్వాత నీటిమీద నడుస్తున్నట్టుగా లేదు అది. గాలిలో ఎగురుతున్నట్టు కనిపిస్తోంది.

Preview download free pdf of this Telugu book is available at Dare Devil 2