• Daramto Aatalu
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 50
    50
    0% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దారంతో ఆటలు

    Daramto Aatalu

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 112
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మూలం: అరవింద్ గుప్తా

తెలుగు: కె. సురేష్

దారంతో రకరకాల బొమ్మలు చెయ్యటానికి వీలుగా 'దారంతో ఆటలు' అన్న ఈ పుస్తకం బొమ్మలతో వివరణాత్మక సూచనలు చేస్తుంది. దారంతో ఈ ఆటలు సరదాగా ఉంటాయి, అంతే కాదు కంటికీ, చేతికీ మధ్య సమన్వయాన్ని పెంచుతాయి. జ్ఞాపకశక్తితో పాతు ఊహాశక్తిని పెంపొందిస్తాయి.

అరవింద్ గుప్తా 1975 లో కాన్పూర్ ఐఐటి నుంచి పట్టభద్రులు అయ్యారు. అప్పటి నుంచి విజ్ఞాన శాస్త్ర ప్రచారం, బోధన, బొమ్మల తయారీ వంటి వాటిల్లో నిమగ్నమయ్యారు. వీటిపై పదికి పైగా పుస్తకాలు రాశారు. అంతే కాకుండా, యాభైకి పైగా పుస్తకాలు అనువదించారు. ఎన్నో విజ్ఞానశాస్త్ర కార్యక్రమాలపై చిత్రాల రూపకల్పనలో పాల్గొన్నారు.

Preview download free pdf of this Telugu book is available at Daramto Aatalu