• Dabbu minus Dabbu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డబ్బు మైనస్ డబ్బు

    Dabbu minus Dabbu

    Pages: 334
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 premium votes.
Description

ప్రేయసి పుట్టిన రోజున కనీసం ఫోన్ చేసి 'విషెస్' చెప్పడానికి కూడా రూపాయిలేని ఓ యువకుడు -
ప్రేమకు డబ్బుల రెక్కలుకట్టి ప్రేయసితో ఆకాశపుటంచుల్లో విహరించి -
స్విట్జర్లాండ్ ప్రకృతి సౌందర్యాల్ని ఆస్వాదిస్తూ రాసలీలా రమ్యశోభిత రసడోలికల్లో తేలియాడడం 'కల'లో సాధ్యమేమోగానీ - 'ఇల'లో కాదు.

అసాధ్యాలను సుసాధ్యాలుగా మలచగల వోన్లీ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ వినూత్న సృష్టి.

నేటి బ్యాంకింగ్ సిస్టమ్ లొసుగుల నేపథ్యంలో ప్రేయసి కోసం లక్షలకు లక్షలు ఆర్జించిన ఓ జీనియస్ లవర్
లవ్లీ టేల్ ఆఫ్ లవ్ -
డబ్బు మైనస్ డబ్బు

Preview download free pdf of this Telugu book is available at Dabbu minus Dabbu
Comment(s) ...

sir, nenu rachayitane na kalam peru virinchi na rachanalu stories kani navalalu kani pampaalante ela mee email naku pampagalara na email id (virinchibasar@gmai.com) mobile number 8522935530; 8500004762