• Cricket and Love
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • క్రికెట్ అండ్ లవ్

    Cricket and Love

    Pages: 136
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మొదటి చూపులోనే ఓ అమ్మాయిని చూసి పూర్తిగా ఫ్లాట్ అయ్యారా?

ఫస్ట్ టచ్‌కి షాక్ కొట్టినట్లయి షేక్ అయ్యారా?

గుండె జారిందా? గుబులు రేగిందా?

చేసే పనిలో ఏకాగ్రత కుదరడం లేదా?

కళ్ళు తెరిచినా, మూసినా ఆ అమ్మాయే కనబడుతోందా?

అయితే మీ కోసమే ఈ నవల. చదవండి. చదివించండి.

* * *

ఇది సచిన్ టెండూల్కర్ కథ కాదు. ఆయన్ను ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఆ స్థాయికి ఎదిగిన ఓ మధ్య తరగతి కుటుంబీకుడి గాధ.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Cricket and Love