• Congress Charitra 1
  • Ebook Hide Help
    ₹ 120 for 30 days
    ₹ 486
    540
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాంగ్రెస్ చరిత్ర - 1

    Congress Charitra 1

    Pages: 711
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కాంగ్రెస్ చరిత్ర - 1

బ్రిటిషుసామ్రాజ్యం భారతదేశాన్ని వశపరచుకొని, రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా, సాంస్కృతికంగా, చివరికి మానసికంగా కూడ బానిసలనుగా చేసింది.

భారతీయులు అనేక దీర్ఘసంవత్సరాలు యీ దాస్య బంధనాలనుంచి బైటపడడానికి పోరాడారు. ఈ పోరాటాల చరిత్రలో భారత జాతీయ కాంగ్రెస్‌ యాజమాన్యం వహించి సాగించిన సమరం, ముఖ్యంగా మహాత్మాగాంధీ నాయకత్వంలో సాగించిన ప్రత్యక్ష పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ఈనాడు రాజకీయ స్వాతంత్య్రం గడించుకొన్నప్పటికీ, గత చరిత్రను విస్మరించరాదు. అందుకని కాంగ్రెస్‌ చరిత్ర అధ్యయనం చేయుట ప్రతి భారతీయుని పరమధర్మం.

* * *

ఈ గ్రంథము 1941లోనూ, 1942 మొదలు 1945 వరకున్నూ గ్రంథకర్తకు ఖైదులో లభించిన బహు విశ్రాంతికాలంలో రచింపబడినది.

Preview download free pdf of this Telugu book is available at Congress Charitra 1