-
-
కంప్యూటర్స్ ఫర్ యు సెప్టెంబర్ 2015
Computers For You September 2015
Author: C Janardhan Reddy
Publisher: Plus Publications
Pages: 52Language: Telugu
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతిదీ ఆన్లైన్లో లబిస్తున్నప్పటికీ .... మాతృభాషలో వస్తున్న మీ, మా పత్రికను లక్షలాది మంది తెలుగు పాఠకులు ఆదరించటం మరువలేనిది. క్రమం తప్పకుండా కంప్యూటింగ్ సమాచారంతో వెలువడుతున్న కంప్యూటర్స్ ఫర్ యుని మొదటినుంచి పాఠకులు తమ ప్రశంసలు, విమర్శలు, సలహాలు, సూచనలతో వెన్నుతట్టి ప్రోత్సాహిస్తున్న కారణంగా పత్రికను ఇంతకాలంగా నడపడం సాధ్యమైంది. ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ ప్రపంచంలో అనేక మంది పబ్లిషర్స్ ఇతర రంగాలవైపు మళ్లుతున్న ఈ క్రమంలో ...నిరంతరంగా ఒక పత్రికను సకాలంలో తీసుకురావడమనేది కత్తి మీద సామే. పాఠక దేవుళ్ల అశీస్సులతో ... గత కొంత కాలంగా మార్కెట్లో ఉన్న గడ్డు పరిస్థితులను తట్టుకుని మరి నిలబడటం జరిగింది. రానున్న రోజుల్లో కంప్యూటర్స్ ఫర్ యు నుంచి ప్రతి తెలుగు పాఠకునికి ఉపయోగపడే విధంగా కంప్యూటింగ్ సమాచారంతో కూడిన వ్యాసాలు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. ఈ సెప్టెంబర్ 2015 సంచికలో...
మొబైల్ సిమ్ సంగతులు
బెస్ట్ బ్రౌజింగ్ ప్రాక్టికల్స్
క్లౌడ్ కంప్యూటింగ్ గురించి
ఫేస్‌బుక్‌ను మంచికే ఉపయోగిస్తున్నామా...
సియంఎస్ టూల్స్ గురించి
రేడియేషన్ – సెల్ కాలమ్
కంప్యూటర్ సెక్యురిటీ ముఖ్యాంశాలు
కంప్యూటర్ ట్రిక్స్ & టెక్నిక్స్
