• Computers For You October 2015
  • Ebook Hide Help
    ₹ 24
    24
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కంప్యూటర్స్ ఫర్ యు అక్టోబర్ 2015

    Computers For You October 2015

    Publisher: Plus Publications

    Pages: 56
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో లబిస్తున్నప్పటికీ .... మాతృభాషలో వస్తున్న మీ, మా పత్రికను లక్షలాది మంది తెలుగు పాఠకులు ఆదరించటం మరువలేనిది. క్రమం తప్పకుండా కంప్యూటింగ్‌ సమాచారంతో వెలువడుతున్న కంప్యూటర్స్‌ ఫర్‌ యుని మొదటినుంచి పాఠకులు తమ ప్రశంసలు, విమర్శలు, సలహాలు, సూచనలతో వెన్నుతట్టి ప్రోత్సాహిస్తున్న కారణంగా పత్రికను ఇంతకాలంగా నడపడం సాధ్యమైంది. ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ ప్రపంచంలో అనేక మంది పబ్లిషర్స్‌ ఇతర రంగాలవైపు మళ్లుతున్న ఈ క్రమంలో ...నిరంతరంగా ఒక పత్రికను సకాలంలో తీసుకురావడమనేది కత్తి మీద సామే. పాఠక దేవుళ్ల అశీస్సులతో ... గత కొంత కాలంగా మార్కెట్లో ఉన్న గడ్డు పరిస్థితులను తట్టుకుని మరి నిలబడటం జరిగింది. రానున్న రోజుల్లో కంప్యూటర్స్‌ ఫర్‌ యు నుంచి ప్రతి తెలుగు పాఠకునికి ఉపయోగపడే విధంగా కంప్యూటింగ్‌ సమాచారంతో కూడిన వ్యాసాలు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. ఈ అక్టోబర్ 2015 సంచికలో...
బ్లాగులను పాపులర్ చేయడమెలా...!
ఉచితంగా వర్డ్‌ప్రెస్ థీమ్స్....
ఉచితంగా ఆండ్రాయిడ్ యాప్స్.....
స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్‌వేర్స్.....
ఫేస్‌బుక్ గురించి తెలియని విషయాలు....
టెక్ గాడ్జెట్స్ క్లీనింగ్‌కు పరికరాలు.....
ఫేస్‌బుక్ సెట్టింగ్స్ గురించి....
ఉపయోగపడే వెబ్‌సైట్స్ గురించి....
ఉచిత మూవీ డౌన్‌లోడ్ వెబ్‌సైట్స్...
ఆండ్రాయిడ్, టెక్ అప్‌డేట్స్, ఇమెయిల్, సైబర్ నేరాలు, కెరీర్ గైడెన్స్, యోగా యాప్స్ ... వంటి అనేక వ్యాసాలు లోపలిపేజీలలో .....

Preview download free pdf of this Telugu book is available at Computers For You October 2015