• Computers For You February 2015
  • Ebook Hide Help
    ₹ 24
    24
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కంప్యూటర్స్ ఫర్ యు ఫిబ్రవరి 2015

    Computers For You February 2015

    Publisher: Plus Publications

    Pages: 52
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో లబిస్తున్నప్పటికీ .... మాతృభాషలో వస్తున్న మీ, మా పత్రికను లక్షలాది మంది తెలుగు పాఠకులు ఆదరించటం మరువలేనిది. క్రమం తప్పకుండా కంప్యూటింగ్‌ సమాచారంతో వెలువడుతున్న కంప్యూటర్స్‌ ఫర్‌ యుని మొదటినుంచి పాఠకులు తమ ప్రశంసలు, విమర్శలు, సలహాలు, సూచనలతో వెన్నుతట్టి ప్రోత్సాహిస్తున్న కారణంగా పత్రికను ఇంతకాలంగా నడపడం సాధ్యమైంది. ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ ప్రపంచంలో అనేక మంది పబ్లిషర్స్‌ ఇతర రంగాలవైపు మళ్లుతున్న ఈ క్రమంలో ...నిరంతరంగా ఒక పత్రికను సకాలంలో తీసుకురావడమనేది కత్తి మీద సామే. పాఠక దేవుళ్ల అశీస్సులతో ... గత కొంత కాలంగా మార్కెట్లో ఉన్న గడ్డు పరిస్థితులను తట్టుకుని మరి నిలబడటం జరిగింది. రానున్న రోజుల్లో కంప్యూటర్స్‌ ఫర్‌ యు నుంచి ప్రతి తెలుగు పాఠకునికి ఉపయోగపడే విధంగా కంప్యూటింగ్‌ సమాచారంతో కూడిన వ్యాసాలు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. ఈ సంచికలో...
సాఫ్ట్‌వేర్ ట్యుటోరియల్స్
లేటెస్ట్ వెబ్ అప్‌డేట్స్
నాలుగు పేజీల ప్రాక్టికల్స్
ఆన్‌లైన్ ఎర్నింగ్స్ అప్‌డేట్స్
కామన్ కంప్యూటింగ్ టిప్స్
సెక్యురిటీ అలర్ట్స్
డౌన్‌లోడింగ్ టూల్స్ & టిప్స్
కెరీర్ గైడెన్స్ కాలమ్

Preview download free pdf of this Telugu book is available at Computers For You February 2015