• Communistuga Na Anubhavalu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కమ్యూనిస్టుగా నా అనుభవాలు

    Communistuga Na Anubhavalu

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్వాతంత్ర్యానికి పూర్వం కమ్యూనిష్టు ఉద్యమంలో భాగస్వాములైన తొలితరం నాయకుల్లో అల్లూరు సత్యనారాయణగారు ఒకరు. ఆతరం కార్యకర్తల్లో ఉండే నిరాడంబరత, నమ్రత, అంకితభావం, నిబద్ధత అల్లూరుగారిలోనూ మనకు నిండుగా కనిపిస్తాయి. ఈ అనుభవాలను ప్రత్యక్షంగా చవిచూడని మాతరం, నేటి యువతరం తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలనేకం ఈ చిరుపొత్తంలో నిక్షిప్తం చేశారాయన. వారి ప్రతి అనుభవం రానున్న ఉద్యమాలకు వేగుచుక్కల్లా పనిచేస్తాయి. పురోగమనవాదులంతా తప్పకుండా చదవాల్సిన అనుభవాలసారం "కమ్యూనిష్టు ఉద్యమంలో నా అనుభవాలు - జ్ఞాపకాలు."

- వి. శ్రీనివాసరావు

Preview download free pdf of this Telugu book is available at Communistuga Na Anubhavalu