• Commander Shadow
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కమాండర్ షాడో

    Commander Shadow

    Author:

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

డాగర్‌ని బిగించి పట్టుకొని నది వైపు అడుగులు వేశాడు. ఆ సమయంలో షాడోని చూసినవారు... అతను ఆరితేరిన సి.బి.ఐ. ఏజంట్ అని అనుకోరు. అతనికి ప్రపంచంలో వున్న భాషల్లో మూడువంతులు వచ్చనీ, భారతదేశంలో రెండువందల చిల్లర భాషలన్నీ మంచినీళ్ళ ప్రాయమనీ వూహించలేరు.

కండలు తిరిగిన అతని ఆరు అడుగుల శరీరం... ప్రపంచంలో వున్న అత్యాధునికమైన పోరాట విధానాలను అన్నిటినీ అభ్యసించింది అతనే అని అనుకోరు.

అడవి మనిషిలా కనిపిస్తున్నాడు షాడో. అడవి మనిషి లాగానే ఆరు అంగుళాల డాగర్‌ని పట్టుకొని, పొదల మధ్యగా నదీతీరాన్ని సమీపించాడు.

Preview download free pdf of this Telugu book is available at Commander Shadow
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.