• City Beautiful
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సిటీ బ్యూటిఫుల్

    City Beautiful

    Pages: 123
    Language: Telugu
    Rating
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    '4.80/5' From 5 votes.
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 premium votes.
Description

మనందరం మనమన రోజూవారీ జీవితాల్లో ఎందరో పరిచితులైనట్లుగానే వున్న పూర్తి అపరిచితుల మధ్య జీవించాల్సి వస్తుంది.

మనసుకు నిషిద్ధమైన చేష్టలు చేయాల్సివస్తుంది.

Conscious ఒప్పుకోని నంగిరి మాటలు మాట్లాడవల్సివస్తుంది. ఇవన్నీ ఏకకాలంలో ఘటిస్తున్నప్పుడూ మనకూ మన అంతరాత్మకూ మధ్య నిరంతరం ఓ 'రగడ' జరుగుతూంటుంది.

అలాంటి ఓ చిన్న 'రగడ' యొక్క మంచి Documentaryలలో డా. కేశవరెడ్డిగారి 'సిటీ బ్యూటిఫుల్' లాంటిది ఖచ్చితంగా వుంటుంది. అలాంటి ఎన్నో యుద్ధ సమూహాల మధ్యనే మన మనుగడ అన్న ఓ దిగంబర సత్యాన్ని గుర్తుచేస్తుంది 'సిటీ బ్యూటిఫుల్'

- కాశీభట్ల వేణుగోపాల్

Preview download free pdf of this Telugu book is available at City Beautiful