• Chukkala Lokam
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చుక్కల లోకం...

    Chukkala Lokam

    Publisher: Shaili Publications

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“మన హృదయాలు పూచిన పసిడి మొగ్గలు బాలలు. ఆ మొగ్గలు నిగ్గుదేరి, వివిధ వర్ణాలతో విప్పారి, పరిమళ శోభితమైన ఆమని వికసిస్తుంది. ఆ ఆమని అమృతమయం కావటానికి పాటుపడే కృషీవలులం మనం. ఆ కృషి ఎంత పవిత్రమైనదో అంత ఆనందకరమైనది. అదే బాలానందం. అదే బ్రహ్మానందం” అనేది పూజ్య బాపూజీ గారి భావన.

ఆ భావనకు తన వంతు కృషిగా బాల సాహిత్యాన్ని పిల్లల కోసం రాస్తున్న రచయిత కూచిమంచి నాగేంద్రగారు. పిల్లల శ్రేయస్సు కోరి వినోదం, వికాసం కలగలిపిన సందేశాత్మక కథలు వ్రాసారు. ఆ కోవలోనే పిల్లలు పాడుకునే విధంగా బాల గేయాలను పుస్తక రూపంలో విడుదల చేస్తున్నారు.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Chukkala Lokam