• Christmas Chettu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 120
    168
    28.57% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • క్రిస్మస్ చెట్టు

    Christmas Chettu

    Pages: 245
    Language: Telugu
    Rating
    4.78 Star Rating: Recommended
    4.78 Star Rating: Recommended
    4.78 Star Rating: Recommended
    4.78 Star Rating: Recommended
    4.78 Star Rating: Recommended
    '4.78/5' From 23 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014" కి శ్రీ గోపరాజు నారాయణ రావు పంపిన నవల "క్రిస్మస్ చెట్టు".

* * *

KinigeNovelCompetitionLogo మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఓ కొత్త దృక్పథంతో చూపిన చారిత్రక నవల "క్రిస్మస్ చెట్టు".

* * *

పది లక్షల మందిని బలితీసుకున్న ఘోర సమరం మొదటి ప్రపంచ యుధ్ధం. ఆ రణభూమిలో శత్రుదేశాల సైనికులు ఫుట్ బాల్ ఆడారు. ఊహకు కాదు, చరిత్రకు సైతం అందని ఈ ఉదంతం పూర్వాపరాలను ఈ నవల వివరిస్తుంది. ఆ క్రమంలోనే మొదటి ప్రపంచ యుధ్ధానికి దారి తీసిన పరిస్ధితులను చర్చిస్తుంది. ఆస్ట్రియా యువరాజు ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫీల గొప్ప ప్రేమకథ, బోస్నియా రాజధాని సరాయేవోలో జరిగిన ఆ దంపతుల హత్యలను ఈ నవల వర్ణిస్తుంది. రాజదంపతులను కాల్చిచంపిన సెర్బు జాతీయవాది గవ్రిలో ప్రిన్సిప్ ఎవరనేదీ, శతాబ్దాలుగా సెర్బు జాతీయుల గుండెలను జ్వలింపచేసిన స్వేచ్ఛాకాంక్షకు మూలాలేమిటి, ఆ కాంక్షను సజీవంగా ఉంచిన సెర్బుల కళ, సాహిత్యాల గొప్పతనం ఏమిటి అనే విషయాలను ఈ నవల ప్రస్తావించింది. సెర్బులు-ఆస్ట్రియా మధ్య తలెత్తిన ఈ వివాదంలో జర్మనీ, ఇంగ్లండ్, రష్యా, ఫ్రాన్స్, టర్కీ, ఇటలీ వంటి 33 దేశాలు భాగస్వాములు కావడం వెనుక ఉన్న రాజకీయ కారణాలను కూడా ఈ నవల విశ్లేషిస్తుంది. అందులో పోరాడిన సైనికులను జీవిత పర్యంతం వెంటాడిన ట్రెంచ్‌ల జ్ఞాపకాలలోని చేదు ఎంతటిదో కూడా ఈ నవల పరిచయం చేస్తుంది. ప్రపంచాన్నికుదిపేసిన అనేక చారిత్రక ఘటనల సమాహారమిది..

Preview download free pdf of this Telugu book is available at Christmas Chettu