• Chitti Potti Patalu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చిట్టి పొట్టి పాటలు

    Chitti Potti Patalu

    Author:

    Publisher: Shaili Publications

    Pages: 39
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చీమ సాయం


వేటగాడు గురిపెట్టె
చెట్టుమీద పిట్టకు
అది చూసిన చిన్న చీమ
వేటగాని కాలు కుట్టె
అబ్బా అని వేటగాడు
బాణం వదిలె చెట్టువైపు
బాణమేమో గురితప్పె
పిట్టేమో ఎగిరిపోయె
కొన్నాళ్ళకు చిన్న చీమ
గాలికెగిరి నీటపడెను
కొట్టుకుపోవు చీమను
పిట్టచూచి ఆకునిడిచె
ఆకుమీద కెక్కి చీమ
గట్టుమీద పుట్ట చేరె
చీమ చేసిన చిన్న మేలు
మరువలేదు చిన్న పిట్ట

Preview download free pdf of this Telugu book is available at Chitti Potti Patalu